Elorembavai ( Tiruppavai with meaning ) ఏలోరెమ్బావాయ్ ! 

100.00

Out of stock

Description

ఏలోరెమ్భావాయ్ ! కలియుగంలో మానవ కన్యకగా అవతరించి పరమాత్మను పెండ్లాడిన ఆండాళ్ తల్లి తిరుప్పావై అనే ప్రభంధాన్ని మనకు అందించింది. ఎవరైతే తిరుప్పావై ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారని పెద్దలు అంటారు. ఈ గ్రంథంలోని విషయాలను సులభశైలిలో ప్రశ్నలు, సమాధానాల రూపంలో రంగుల బొమ్మలతో, తెలుగు లో శ్రీ తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారు రచించారు

Reviews

There are no reviews yet.

Be the first to review “Elorembavai ( Tiruppavai with meaning ) ఏలోరెమ్బావాయ్ ! ”

Your email address will not be published. Required fields are marked *